మా 'కులం' నాయిబ్రాహ్మణ 'కులం'.
అమృత 'కల'షోద్భవ శ్రీ శ్రీ వైద్యనారాయణ ధన్వంతరీ దేవ వంశీ'కులం'.
భారతదేశపు మొట్టమొదటి నంద రాజ వంశ పాల'కులం'.
వైదిక ధర్మ,కర్మలను పాటించే నిర్వహ'కులం'.
మా నాదం తో ఆ దైవాన్నిమెల్కోలిపే నాద బ్రాహ్మణు'లం'.
మేము నాయిబ్రాహ్మణుల సంరక్ష'కులం'.
కులం అభివృద్ది కోసం ఎదురుచుసే యువ'కులం'.
మేము కళ్ళకపటం లేని నాయ'కులం'.
మా పైన మా కులం పైన సామెతలు వేస్తే చేస్తాము కల'కలం'.
మేము క్షుర'కులం' సమాజ సేవ'కులం'.
ఈ వ్యాసం వ్రాసిన వారు "పగడాల మహేంద్ర నంద" కరీంనగర్ వాస్తవ్యులు.
No comments:
Post a Comment